ఇలా మాట్లాడితే ఎవరినైనా అట్రాక్ట్ చేయొచ్చు, ఎలాగో తెలుసా | Best way to speak to attract everyone in Telugu

[wp-rss-aggregator feeds="health-tips"]


ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఎలా ఉండాలని పరిశోధనలు చెబుతున్నాయంటే..

ఎక్కువ
మందిని
ఆకర్షించడానికి
ఎలా
ఉండాలని
పరిశోధనలు
చెబుతున్నాయంటే..

[wp-rss-aggregator feeds="contact-dunia"]

నలుపు
జుట్టు:

నలుపు
రంగు
జుట్టు
ఉన్న
వారిని,
అందులో
మంచి
హెయిర్
స్టైల్
ఉన్న
వారిని
చాలా
మంది
ఇష్టపడతారట.
ఆడ,
మగ
అనే
తేడా
లేకుండా
ఎక్కువ
మంది
నలుపు
రంగు,
మంచి
స్టైల్‌ను
ఇష్టపడతారని
2018లో
టంపా
యూనివర్సిటీకి
చెందిన
కాలేజ్
ఆఫ్
నేచురల్
అండ్
హెల్త్
సైన్సెస్
నిపుణుల
అధ్యయనంలో
తేలింది.

కంటిపాప
రంగు:

[wp-rss-aggregator feeds="mixture-potlam"]

మగవారికి
కంటిపాప
రంగు
నీలం
ఉంటే
మహిళలకు
చాలా
ఇష్టమట.
అలాగే
హాజెల్
రంగులో
ఉండే
కంటిపాపలు
ఉన్న
మహిళలంటే
పురుషులు
చాలా
ఇష్టపడతారని
2021లో
కాంటాక్ట్
లెన్స్
రిటైలర్
లెన్
స్టోర్
యూకేలో
జరిపిన
అధ్యయనంలో
తేలింది.

హ్యూమర్:

అలాగే
లైఫ్
హ్యాపెన్స్
ఇన్సూరెన్స్
అధ్యయనంలో
హ్యూమర్‌గా
ఉంటూ,
తెలివితేటలు
కనబరిచే
వారిని,
ఆర్థికంగా
మంచి
స్థాయిలో
ఉన్న
పురుషులను
మహిళలు
ఎక్కువగా
ఇష్టపడతారని
తేలింది.

పైన
పేర్కొన్న
అధ్యయనాల
ప్రకారం
నల్లని
జుట్టు,
నీలి
లేగా
హాజెల్
రంగు
కళ్లు,
హ్యూమర్,
ఆర్థిక
భద్రత
ఇలాంటివి
ఉంటే
చాలా
మంది
ఇష్టపడతారు.
అయితే
ఇందులో
చాలా
అంశాలు
మన
చేతుల్లో
ఉండవు.
అవి
పుట్టుకతో
రావాల్సిందే.

కానీ
ఇప్పుడు
చెప్పబోయేది
మన
శ్రమపైనే
ఆధారపడి
ఉంటుంది.
అదే
మాటతీరు.
మాట్లాడే
తీరుకు
చాలా
మంది
ఆకర్షితులవుతారని
పలు
అధ్యయనాల్లో
తేలింది.
ఎలా
మాట్లాడితే
ఎదుటివారిని
ఆకర్షించవచ్చో
ఇప్పుడు
తెలుసుకుందాం.

మాట్లాడే విధానంతో ఎదుటి వారికి ఆకర్షించొచ్చు:

మాట్లాడే
విధానంతో
ఎదుటి
వారికి
ఆకర్షించొచ్చు:

మాట్లాడే
తీరుతో
ఎదుటి
వారిని
ఆకర్షించవచ్చని
పలు
అధ్యయనాల్లో
తేలింది.
మంచి
మాట
తీరుతో
ఎదుటి
వారిని
అట్రాక్ట్
చేయవచ్చు.
చాలా
మంది
వ్యక్తులు
ప్రత్యేకమైన
ఆక్సెంట్/యాస
అంటే
ఇష్టపడతారట.
భాష
ఉచ్ఛారణతో
ఎదుటివారిని
ఆకర్షించవచ్చని
లాంగ్వేజ్
లెర్నింగ్
యాప్
ప్రిప్లై
2922లో
జరిపిన
అధ్యయనంలో
తేలింది.
యూఎస్‌లో
పరిశోధన
చేయగా
90
శాతం
మంది
వ్యక్తులు
ఎదుటివారి
యాసకు
ఎక్కువగా
ఆకర్షితులవుతున్నారని
తేలింది.

మర్యాటపూర్వకంగా
మాట్లాడటం
ప్రతి
ఒక్కరూ
నేర్చుకోవాల్సిన
నైపుణ్యం.
ఎదుటివారిని
గౌరవించడం,
గౌరవం
తీసుకోవడం
తెలిసి
ఉండాలి.
అలాగే
వారు
మాట్లాడటానికి
సమయం
ఇవ్వాలి.
మనమే
మాట్లాడుతూ
పోతే
వాళ్లు
చెప్పాలనుకున్నదానికి
సమయం
ఉండదు.

మొదట మొదలుపెట్టడం:

మొదట
మొదలుపెట్టడం:

ఎదుటి
వారిని
మాట్లాడించాలంటే
మనం
ముందు
మాట్లాడాలి.
చిన్న
హలోతో
ప్రారంభించవచ్చు.
అర్థవంతమైన
సంభాషణ
నుండి
మొదలుపెట్టడం
మంచిది.
దీనికోసం
రిహార్సల్స్
చేయాల్సిన
అవసరం
లేదు,
రోజూ
ప్రాక్టీస్
కూడా
అవసరం
లేదు.
సందర్భాన్ని,
సమయాన్ని
బట్టి
మాట
కలపాలి.

సీరియస్
సందర్భంలో
జోకులు
వేయడం,
హ్యూమర్‌గా
సాగుతున్న
సందర్భాన్ని
ఏదో
సీరియస్
అంశం
వైపు
మళ్లించడం
రెండూ
మంచిది
కాదు.
ఎదుటి
వారి
మూడ్,
సమయం
సందర్భంతో
మెలగడం
చాలా
ముఖ్యం.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *