ఒక మంచి దాంపత్య జీవితంలో భర్త ఎలాంటి ముఖ్య పాత్ర పోషించాలో తెలుసా? | Role of a husband in successful relationship in telugu

[wp-rss-aggregator feeds="health-tips"]


1. లీడ్ తీసుకోండి

1.
లీడ్
తీసుకోండి

[wp-rss-aggregator feeds="contact-dunia"]

పాత
రోజుల్లో
పురుషులే
ఇంటి
పెద్దలుగా
ఉండేవారు.
కానీ
ఇప్పుడు
మహిళలు
కూడా
వారికి
సమానంగా
పని
చేస్తున్నారు.
భార్యభర్తలు
ఇద్దరూ
పని
చేస్తున్నారు
కదా
అని
పురుషులు
లీడ్
తీసుకోకుండా
ఉండాలని
కాదు.
కుటుంబానికి
సంబంధించిన
విషయాల్లో,
ఎప్పుడు
ఎలాంటి
నిర్ణయం
తీసుకోవాలి,
ఎలాంటి
పనితో
అందరూ
హ్యాపీగా
ఉంటారనేది
విషయాల్లో
పురుషులు
లీడ్
తీసుకోవాలి.
నాయకుడిగా
ఉండటం
అంటే
అధికారం
చెలాయించడం
కాదు.
భాగస్వామి
అభిప్రాయాలను
స్వీకరించి
నిర్ణయాలను
కలిపి
తీసుకోవడం.

2. సహనం ఉండటం

2.
సహనం
ఉండటం

ప్రతి
భర్త
తన
భార్యతో
సహనంతో
ఉండాలి.
సహనం
ఆరోగ్యకరమైన
బంధానికి
చాలా
కీలకం.
ఇది
విజయవంతమైన
వైవాహిక
జీవితాన్ని
మాత్రమే
కాకుండా
జీవితంలోని
అన్ని
రంగాల్లో
గొప్ప
ఎత్తులకు
ఎదగడంలో
సహాయపడే
గొప్ప
లక్షణం.

3. భార్య అవసరాలు తెలుసుకోవడం

3.
భార్య
అవసరాలు
తెలుసుకోవడం

వివాహ
ప్రమాణాల్లో
ముఖ్యమైనది
ఒకరి
అవసరాలను
ఒకరు
తెలుసుకోవడం.
వాటికి
అనుగుణంగా
నడుచుకోవడం.
ఆధునిక
మహిళలు
స్వతంత్రంగా
ఉండటంతో
పాటు
వారి
అవసరాలను,
కోరికలను
నెరవేర్చుకోగలరు.
కానీ
భర్తగా,
మీరు
ఆమె
గురించి
తెలుసుకోవడం
చాలా
ముఖ్యం.
కలలు,
కోరికలు,
ఆశలు
గురించి
తెలుసుకుని
వాటిని
సాధించడంలో
ఆమెకు
సహాయం
చేయడం
కీలకం.

4. ఆమెకు స్వాతంత్ర్యం భావాన్ని ఇవ్వడం

4.
ఆమెకు
స్వాతంత్ర్యం
భావాన్ని
ఇవ్వడం

[wp-rss-aggregator feeds="mixture-potlam"]

స్వేచ్ఛ,
స్వాతంత్ర్యం
ప్రతి
ఒక్కరికీ
ఉండాల్సిన
ప్రాథమిక
అంశం.
భార్యాభర్తలు
రెండు
వేర్వేరు
శరీరాలు
అయినప్పటికీ
వారిది
ఒకే
ఆత్మ.
భార్యకు
స్వేచ్ఛ
ఇవ్వాలి.
వారు
తమ
వ్యక్తిగత
ఇష్టాలు
తీర్చుకోవడానికి
స్వాతంత్ర్యం
ఇవ్వాలి.
బయటకు
వెళ్లడానికి,
విహారయాత్రకు
వెళ్లడానికి,
పుస్తకాలు
చదవడం,
సినిమా
చూడటం,
నచ్చినది
తినడం
లాంటివి
చేయడానికి
వారికి
స్వేచ్ఛ
ఇవ్వాలి.

5. వృత్తి- వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం

5.
వృత్తి-
వ్యక్తిగత
జీవితాన్ని
బ్యాలెన్స్
చేసుకోవడం

ఆఫీసు
విషయాలు
ఇంటి
వరకు
తీసుకురాకూడదు.
ఇంటి
విషయాలు
కార్యాలయాల్లో
చర్చించకూడదు.
ఆఫీసుల్లో
ఎదుర్కొనే
ఒత్తిడిని
ఇంటికి
తీసుకురావడం
వల్ల
ఆనందం,
సంతోషం
కోల్పోతారు.
అయితే
ఆఫీసులో
ఎలాంటి
ఒత్తిడిని
ఎదుర్కొంటున్నారో
జీవిత
భాగస్వామికి
చెప్పడం
వల్ల
వాళ్లు
వీలైనంత
సాయం
చేసే
అవకాశం
ఉంటుంది.
ఒత్తిడిని
ఎదుర్కొనే
విషయంలో
వారు
చిట్కాలు
చెప్పవచ్చు.

6. ప్రేమ, గౌరవం, సాన్నిహిత్యం

6.
ప్రేమ,
గౌరవం,
సాన్నిహిత్యం

బంధంలో
ప్రేమ
చాలా
ముఖ్యం.
భాగస్వామికి
సరైన
ప్రేమ
ఇవ్వడం
వల్ల
దంపతుల
మధ్య
సాన్నిహిత్యం
పెరుగుతుంది.
అలాగే
ఒకరికొకరు
గౌరవించుకోవడం
బంధంలో
చాలా
ముఖ్యం.
బంధంలో
ఉన్నప్పుడు
ఒకరిి
ఎట్టిపరిస్థితుల్లో
చులకనగా
చూడవద్దు.
బదులుగా
వారిని
గౌరవించాలి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *