ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న మగాడితో సంబంధంలో ఉండటం కష్టమే | Relationship problems with immature person in telugu

[wp-rss-aggregator feeds="health-tips"]


[wp-rss-aggregator feeds="contact-dunia"]

Marriage And Beyond

oi-Pavan Ch

|

మెచ్యూరిటీ
అనేది
మానసికమైనది.
వయస్సుతో
పాటు
కొందరిలో
పెరిగితే
మరికొందరిలో
మాత్రం
వయస్సు
పెరిగినా
మెచ్యూర్‌గా
వ్యవహరించరు.
పరిపక్వత
అనేది
పూర్తిగా
మానసికమైనది.
ఎవరైనా
మెచ్యూర్‌గా
ఉన్న
వ్యక్తులతో
సంబంధంలో
ఉండాలని
కోరుకుంటారు.
మహిళలు
తనను,
తన
కుటుంబాన్ని
జాగ్రత్తగా
చూసుకునే,
తన
కలలను
పంచుకుని
తదనుగుణంగా
నిర్ణయాలు
తీసుకునే
పురుషుల
వైపు
మరింత
ఎక్కువగా
మొగ్గు
చూపుతారు.

అసలు
సంబంధంలో
మెచ్యూర్‌గా
ఉండటం
అంటే
ఏంటి,
పరిణతి
లేకపోవడాన్ని
ఎలా
గుర్తించాలో
ఇప్పుడు
తెలుసుకుందాం.


పరిణతి
అంటే
ఏంటి?

పరిణతి
అంటే
మానసికంగా,
సామాజికంగా
అభివృద్ధి
చెందడం.
పరిణతి
అనేది
మనం
ఎదుర్కొనే
సమస్యలు,
కష్టాలు,
అనుభవాలు,
పరిసరాల
ప్రభావం
వల్ల
మనస్సు
ఎదిగే
తీరు.
ఎవరూ
పరిణతి
లేని
వ్యక్తితో
సంబంధాన్ని
కోరుకోరు.

ఎందుకంటే
జీవితాన్ని
తేలికగా
తీసుకునే
వారు
ఏదో
ఒకరోజు
సమస్యలు
తెచ్చిపెడతారన్నది
వాస్తవం.
అపరిపక్వత
అనేది
జీవితాన్ని
తేలికగా
తీసుకోవడమే
కాదు.
ఇంట్లో
అలసత్వం
వహించడం
కూడా.
అపరిపక్వత
ప్రేమలో
కావచ్చు,
భార్యాపిల్లలతో
కుటుంబ
సంబంధాలు
కావచ్చు,
మనం
చేసే
వృత్తిలో
ఆర్థిక
ఒడిదుడుకులు,
చావులు,
బాధలు,
ప్రమాదాలు,
అవమానాలు,
మనం
స్పందించే
తీరు
మన
పరిపక్వత
స్థాయిని
నిర్ణయిస్తుంది.

పురుషుల్లో

లక్షణాలు
కనిపిస్తే
వారు
మెచ్యూర్‌గా
వ్యవహరించడం
లేదని
అర్థం.

భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం:

భవిష్యత్తు
గురించి
ఆలోచించకపోవడం:

జీవితంలో
ఆశయం
లేని
వ్యక్తిని
పరిణతి
లేని
వ్యక్తి
అనుకోవచ్చు.
ఎందుకంటే

వ్యక్తి
భవిష్యత్తు
యొక్క
ప్రాముఖ్యత
తెలియదు.
తన
సంతోషం
గురించే
ఆలోచిస్తూ
కాలం
గడిపే
వ్యక్తి
అతడు.
సంబంధానికి
విలువ
ఇవ్వకపోతే
అలాంటి
వ్యక్తులు
అపరిపక్వమైన
వారిగా
అనుకోవచ్చు.

నిబద్ధత లేకపోవడం:

నిబద్ధత
లేకపోవడం:

అపరిపక్వ
వ్యక్తుల్లో
నిబద్ధత
ఉండదు.
ప్రేమను
సరైన
మార్గంలో
ఇలా
ముందుకు
తీసుకు
వెళ్లాలో
వారికి
తెలియదు.
ప్రతి
విషయంలోనూ
చిన్న
పిల్లల్లా
ప్రవర్తిస్తారు.
ప్రేమ,
పెళ్లి,
పిల్లలు,
ఫ్యూచర్‌
గురించి
ఆలోచించుకుంటే
వారు
భయపడిపోతారు.

అనవసర ఖర్చులు చేస్తుంటారు:

అనవసర
ఖర్చులు
చేస్తుంటారు:

అవసరాలు,
లగ్జరీ
మధ్య
తేడా
తెలిసిన
వారు
తక్కువ
ఆర్థిక
సమస్యలు
ఎదుర్కొంటారు.
వారికి
డబ్బు
విలువ
తెలిసి
ఉంటుంది.
దుబారా
ఖర్చు
చేసే
వారి
దగ్గర
డబ్బు
ఎక్కువ
కాలం
నిలవదు.
ఎడ్యుకేషన్
వేరు
ఫైనాన్షియల్
ఎడ్యుకేషన్
వేరు.
ఆర్థిక
అక్షరాస్యత
ప్రతి
ఒక్కరికీ
ఉండాల్సిందే.

వితండవాదం చేస్తారు:

వితండవాదం
చేస్తారు:

మెచ్యూర్
కాని
పురుషులతో
అర్థవంతమైన,
లోతైన
సంభాషణ
చేయడం
చాలా
కష్టం.
వారు
ప్రతి
వాదనలో
గెలవడానికి
ప్రయత్నిస్తుంటారు.
దంపతుల
మధ్య
మాటల
యుద్ధం
జరిగితే

వాదనలో
నెగ్గేందుకు
ఏదైనా
చేస్తారు.
అబద్ధాలు
ఆడతారు.
అయినా
వారు
గెలిచే
సూచనలు
లేకపోతే
భౌతిక
దాడికి
దిగుతారు.

తప్పులను అంగీకరించరు:

తప్పులను
అంగీకరించరు:

పరిణతి
చెందని
వ్యక్తులు
తమ
తప్పులను
అంగీకరించరు.
వారు
చేసింది
తప్పని
తెలిసినా
దానిని
అంగీకరించరు.

తప్పు
చేయడానికి
కారణం
మీరేనంటూ
నింద
వేస్తారు.
సమస్యలకు
బాధ్యత
వహించరు.

సంబంధాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియదు:

సంబంధాన్ని
ఎలా
కాపాడుకోవాలో
తెలియదు:

పరిణతి
లేని
పురుషులకు
సంబంధాన్ని
ఎలా
కాపాడుకోవాలో
తెలియదు.
ఒక
సంబంధంలో
ఉన్నప్పుడు
మరొకరితో
సంబంధం
పెట్టుకుంటారు.
అక్రమ
సంబంధాల
గురించి
నిజాలు
చెప్పలేరు.

English summary

Relationship problems with immature person in telugu

read this to know Relationship problems with immature person in telugu

Story first published:Thursday, January 5, 2023, 20:05 [IST]





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *