Low Sex Desire: సెక్స్ కోరికలు తగ్గడం చిన్న మ్యాటరేం కాదు.. సంబంధంలో పెద్ద సమస్య ఉన్నట్లే! | Low Sex Desire and the Impact on Relationships in telugu

[wp-rss-aggregator feeds="health-tips"]


[wp-rss-aggregator feeds="contact-dunia"]

Love And Romance

oi-Pavan Ch

|

పరమైన
అంశాలు,
ఇంట్లో
గొడవలు,
లేట్
నైట్
వర్క్,
శృంగారానికి
సమయం
దొరక్కపోవడం
ఇలా
చాలా
కారణాల
వల్ల
దాంపత్య
బంధంలో
అయినా
మరే
ఇతర
బంధంలో
అయినా
లైంగిక
కోరికలు
తగ్గుతాయి.

లైంగిక
కోరికలు
తగ్గడం
వల్ల
సంబంధంపై
చాలా
ప్రభావం
ఉంటుందని
పలు
పరిశోధనల్లో
తేలింది.
శృంగారం
లేని
బంధాలు
ఎక్కువ
కాలం
నిలవలేవని
పరిశోధకులు
చెబుతున్నారు.
ఒక
వయస్సు
వచ్చాక
సెక్స్
కోరికలు
తగ్గడం
అనేది
సాధారణ
విషయమే
కావచ్చు.
కానీ
వయస్సులో
ఉన్నప్పుడు
శృంగారం
దూరంగా
ఉండటం
అనేది
ఇతర
సమస్యలకు
దారి
తీస్తుందని
సెక్స్
ఎక్స్
పర్ట్స్
చెబుతున్నారు.

ఆర్కైవ్స్
ఆఫ్
సెక్సువల్
బిహేవియర్‌లో
ప్రచురించబడిన
ఇటీవలి
అధ్యయనంలో,
సంబంధాల
నిర్వహణలో
లైంగిక
కోరిక
ఒక
నిర్దిష్టమైన,
ప్రత్యేకమైన
పాత్రను
పోషిస్తుందని
పరిశోధకులు
కనుక్కున్నారు.
లైంగిక
కోరికను
ఎంత
విలువైనదిగా
మీరు
భావిస్తారో,
అందులో
వారు
మంచి
భాగస్వామి
యొక్క
లక్షణాలను
కలిగి
ఉంటారు.

లైంగిక కోరిక వ్యత్యాసం (SDD) అంటే ఏమిటి?

లైంగిక
కోరిక
వ్యత్యాసం
(SDD)
అంటే
ఏమిటి?

ఇద్దరు
భాగస్వాములు
ఒకే
స్థాయి
సెక్స్
డ్రైవ్
లేదా
లిబిడోను
పంచుకోనప్పుడు
దానికి
లైంగిక
కోరిక
వ్యత్యాసం-
సెక్సువల్
డిజైర్
డిస్క్రీపెన్సీ

SDD
అంటారు.
భాగస్వాములు
వారిలో
ఉన్న
కోరికలకు,
ఆసక్తులను,
శృంగారం
పట్ల
వారి
ఫాంటసీలను
పంచుకోరని
దాని
అర్థం.

లైంగిక
అనుకూలత
అనేది
స్థిరమైన
భావన
కాదు.
ప్రజలు
నిరంతరం
మారుతూ
ఉంటారు.
వారితో
పాటు
వారి
లిబిడో
స్థాయిలు
మరియు
కోరికలు
కూడా
మారుతూ
ఉంటాయి.
కొన్ని
జీవిత
సంఘటనలు,
హార్మోన్
మార్పులు
లేదా
ప్రవర్తనా
మార్పులు
జంట
యొక్క
లైంగిక
అనుకూలతలో
మార్పులకు
కారణం
కావచ్చు.

ఒక
వ్యక్తి
సెక్స్‌లో
పాల్గొనడానికి
ఇష్టపడకపోవడానికి
లేదా
నిరాకరించడానికి
అనేక
కారణాలు
ఉంటాయి.
కారణం
ఏమైనప్పటికీ,
లైంగిక
కోరిక
ప్రేమను
సూచించదని
గుర్తుంచుకోవడం
ముఖ్యం.
ఒక
భాగస్వామి
మరొకరు
సెక్స్‌లో
పాల్గొనడానికి
ఇష్టపడనందున,
వారు
వారిని
తక్కువ
ప్రేమిస్తున్నారని
దీని
అర్థం
కాదు.
మీరు
లైంగిక
సవాళ్లను
అధిగమించడానికి
పని
చేయడానికి
కట్టుబడి
ఉంటే,
మీ
కోసం
అక్కడ
సహాయం
ఉంటుంది.

సెక్స్ ఎంత సాధారణమైనది?

సెక్స్
ఎంత
సాధారణమైనది?

ఒక
వ్యక్తికి
ఎంత
సెక్స్
కావాలన్నదానికి
ఎలాంటి
కొలమానం
లేదు.
అది
వ్యక్తులను
బట్టి,
పరిస్థితులను
బట్టి,
వారు
ఉన్న
మూడ్
ను
బట్టి
మారుతుంది.
కొందరికి
చాలా
తరచుగా
సెక్స్
కావాలనిపించవచ్చు.
మరికొందరికి
అప్పుడప్పుడు
శృంగారం
చేయాలని
కోరికగా
ఉండవచ్చు.
ఎంత
సెక్స్
కావాలన్న
ప్రశ్నకు
కచ్చితమైన
సమాధానం
లేదు.
ప్రతి
జంట
విభిన్నంగా
మరియు
విభిన్న
కోరికలను
కలిగి
ఉంటుంది.

ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ కోరికలుంటే.

ఒకరికి
ఎక్కువ,
ఒకరికి
తక్కువ
కోరికలుంటే.

మీకంటే
మీ
భాగస్వామికి
కోరికలు
ఎక్కువగా
ఉంటే..
మీరు
అనుభవించే
లైంగిక
కోరిక
వ్యత్యాసాన్ని
పరిష్కరించడానికి
మీరు
చేయగలిగే
కొన్ని
విషయాలు
ఉన్నాయి.

మొదట,
మీకు
సెక్స్
ఎందుకు
అంతగా
కోరుకోవడం
లేదో
గుర్తించడానికి
ప్రయత్నించండి.
మీలో
ఉన్న
కారణాలు
ఏంటో
కనుక్కోవాలి.
మీరు
అంత
తరచుగా
ఎందుకు
సెక్స్
లో
పాల్గొనలేకపోతున్నారో
స్పష్టంగా
తెలుసుకోవాలి.

తర్వాత

విషయాన్ని
మీ
భాగస్వామికి
తెలియజేయాలి.
సవివరంగా
చెప్పాలి.
ఇలా
చెప్పడం
వల్ల
మీ
బంధంలో
చీలికలు
రాకుండా
ఉంటాయి.
ఒకరిపై
ఒకరికి
నమ్మకం
ఉంటుంది.
ఒకరి
సమస్యలను
మరొకరు
అర్థం
చేసుకుంటారు.

తమ
భాగస్వామి
పట్ల
లైంగిక
కోరిక
ఉన్న
వ్యక్తులు…

బంధాన్ని
నిలబెట్టడంలో
ప్రముఖ
పాత్ర
పోషిస్తారని
కొన్ని
అధ్యయనాలు
చెబుతున్నాయి.
కోరిక
లేకుండా
నిర్లిప్తంగా
ఉండే
సంబంధాలు
తెగిపోయే
ప్రమాదం
ఉన్నా..
వారు
పెద్దగా
రియాక్ట్
కారని
పరిశోధకులు
అంటున్నారు.

సెక్స్
కోరికలు
భాగస్వామి
చుట్టూ
తిరిగేలా
చేస్తాయి.
ఇది
వారిలో
మంచి
భావనలను
రేకెత్తిస్తుంది.
వారు
తమపై
చూపిస్తున్న
ఆరాటాన్ని
పాజిటివ్
గా
తీసుకునే
అవకాశం
ఉంటుంది.
దీని
వల్ల
తెలియకుండానే
వారితో
బంధాన్ని
కొనసాగించాలన్న
తాపత్రయం
మొదలు
అవుతుంది.
తెగదెంపులు
అనే
ధోరణి
వారిలో
కనిపించదు.

English summary

Low Sex Desire and the Impact on Relationships in telugu

read on to know Low Sex Desire and the Impact on Relationships in telugu

Story first published: Thursday, September 15, 2022, 17:58 [IST]





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *